Wednesday, February 22, 2012

జీవన జ్యోతి - 1975



( విడుదల తేది : 16.05.1975 శుక్రవారం )
డి.వి.ఎస్. ప్రొడక్షన్ వారి
దర్శకత్వం: కె.విశ్వనాద్
సంగీతం: కె.వి మహాదేవన్
గీత రచన: డా. సి. నారాయణ రెడ్డి
తారాగణం:శోభన్‌బాబు,వాణిశ్రీ,సత్యనారాయణ,రాజబాబు,రమాప్రభ,శుభ,నిర్మల,
అల్లు రామలింగయ్య

01. అమ్మా అమ్మా ఎక్కడ ఎక్కడ దాక్కున్నానొ చెప్పుకో - బి.వసంత, పి.సుశీల
02. ఎందుకంటె ఏం చెప్పను ఏమిటంటే ఎలా చెప్పను - ఎస్.పి.బాలు,రమోల
03. ఎవరనుకున్నావౌరా నన్నేమానుకున్నా వౌ రా - పి. సుశీల, బి. వసంత
04. దెబ్బకు దెయ్యం వదిలించావు అబ్బబ్బబ్బబ్బ - రమేష్, ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
05. ముద్దుల మాబాబు నిద్దరోతున్నాడు సద్దుచేశారంటె (సంతోషం) - పి. సుశీల
06. ముద్దుల మాబాబు నిద్దరోతున్నాడు సద్దుచేశారంటె - పి. సుశీల, ఎస్.పి.బాలు
07. లక్షీం క్షీరసముద్రరాజ తనయాం ( పద్యం ) - పి. సుశీల
08. సిన్ని ఓ సిన్ని ఓ సన్నజాజుల సిన్ని ఓ వన్నె గాజుల - ఎస్.పి.బాలు, పి.సుశీల   


No comments:

Post a Comment