Friday, September 21, 2012

కాడెద్దులూ ఎకరానేల - 1960


( విడుదల తేది: 06.10.1960 గురువారం)
పొన్నలూరు బ్రదర్స్ వారి
దర్శకత్వం : జంపన
సంగీతం: యమ్. సుబ్రహ్మణ్యరాజు
తారాగణం: ఎన్.టి. రామారావు, జానకి,రేలంగి,రమణారెడ్డి,పెరుమాళ్ళు,బాలసరస్వతి,నిర్మల

01. చాలులే నా గులాబి మొగ్గ మానులె నీ బడాయి ఇంక - పి.బి.శ్రీనివాస్, వైదేహి - రచన: జంపన
02. తీయని పాటలు మాయని మాటలు మాసిపోవునేమో - ఎస్. జానకి - రచన: జంపన
03. టక్కు టమారం దుక్కు దుమారం ఎక్కడ చూచిన ఒకటేరా - వైదేహి - రచన: కొసరాజు
04. యాడుంటివే పిల్లా యాడుంటివే నీ జాడా జవాబులేక - రాఘవులు,వైదేహి - రచన: కొసరాజు
05. యుగాలు మారిన జగాలు మారినా మారదు పేదల గాధ - పిఠాపురం - రచన: జంపన

                                    - ఈ క్రింది పాట అందుబాటులో లేదు -

01. ఒక్క నయాపైసకు లెక్కలు వెయ్యేస్త్గావు - స్వర్ణలత,రాఘవులు - రచన: కొసరాజుNo comments:

Post a Comment