Friday, July 9, 2021

కార్మిక విజయం - 1960 (డబ్బింగ్)


( విడుదల తేది: 30.07.1960 శనివారం )
దేవర్ ఫిలింస్ వారి
దర్శకత్వం: ఎం. ఎ. తిరుముగం
సంగీతం: పామర్తి
గీత రచన: అనిశెట్టి
తారాగణం: జెమిని గణేశన్, బి.సరోజాదేవి, కన్నాంబ,మాలతి,ముత్తయ్య,రామస్వామి,
టి.ఎస్. బాలయ్య

01. ఆవేశం ద్వేషం ఆపదలకు మూలం అనురాగం లేనినాడు - ఘంటసాల 
02. చక్కని చిన్నారీ టక్కుల ..జలతారు చీరకట్టి వచ్చింది ఒక - మాధవపెద్ది
03. దయగనవా పలుకవా నను వలపించావా కన్నులలో కలత - పి. సుశీల
04. పాటుబడితే మన దేశమ్మే భాగ్యసీమ యవునండి - పి. సుశీల

                              - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 

01. కావేరియే సింగారి  సింగారియే కావేరి కలుసుకున్నది - ,పి. సుశీల,మాధవపెద్ది
02. లోకమందు జనులంతా బెదరిపోయి కంపించే - పిఠాపురం బృందం
03. లోకమునే అల్లుకున్న ... పద పదవోయ్ వేగ పద పదవోయ్ - మాధవపెద్ది బృందం
04. విష్ణువనీ శివుడనీ వేడుకునేమూ ఇలా విశ్వకర్మ నీవేయని - అప్పారావు బృందం



No comments:

Post a Comment