Friday, July 9, 2021

జింబో నగర ప్రవేశం - 1960 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 28.10.1960 శుక్రవారం )
హోమీ వాడియా సమర్పించు
దర్శకత్వం: నానాభాయి భట్
సంగీతం: విజయభాస్కర్
గీత రచన: శ్రీశ్రీ
తారాగణం: చిత్ర, ఆజాద్, షమ్మీ,భగవాన్,నిలోఫర్,హబీబ్ దల్పత్...

01. సైసై ఇలాంటి వేళ తూలి తపించనేల - కె. జమునారాణి
02. హృదయాలు మహనందాన తూగాడగా సాగెనిదేల - పి. సుశీల

                             - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. కడు భాగ్యమిదే లోకాన కొనియాడెడి ప్రీతి ఇదేగా - పి.సుశీల
02. కళ్ళతోనే పాడి రమ్మందిలే హృదయమే ఆడి - పి.బి. శ్రీనివాస్ బృందం
03. గంతి పడే నా హృదయం పంతమేల లైలా - పి.బి.శ్రీనివాస్, కె. జమునారాణి
04. చల్లనివాడు నా చెలికాడు జల్లనే నామీద రాగరసాలు - పి. సుశీల
05. మోహం ఫలించెకాదా ఇకపై సుఖించరాదా - కె. జమునారాణి బృందం


No comments:

Post a Comment