Friday, July 9, 2021

జల్సారాయుడు - 1960


( విడుదల తేది: 09.09.1960 శుక్రవారం )
హైదరాబాద్ మూవీస్ వారి 
దర్శకత్వం : తాపీ చాణుక్య 
సంగీతం: మాస్టర్ వేణు 
గీత రచన: ఆరుద్ర 
తారాగణం: జగ్గయ్య,జమున,గుమ్మడి,కన్నాంబ,ముక్కామల,హేమలత 

01. అందాల సీమలో ఓహో చందమామ కాంతిలొ - జిక్కి, పి.బి.శ్రీనివాస్
02. అరెరెరెరె తెచ్చితిని ప్రేమకానుక అలుక ఎందుకే అది - పిఠాపురం,జిక్కి
03. తిన్నగపోరా లేదుర ఢోకా పోరా బాబు ఓ ఎన్నడు - పిఠాపురం
04. నకిలి సరుకును మెచ్చే లోకం అసలు సరుకును మెచ్చదులే - స్వర్ణలత
05. మారదులే ఎన్నటికి మారదు ఈ లోకము మానవ స్వభావము - జిక్కి
06. మా బావ వచ్చాడు మహదానందం తెచ్చాడు - జిక్కి
07. రాకు రాకు రాకు నా దగ్గరకి షాకు తగిలెను - స్వర్ణలత, పిఠాపురం



No comments:

Post a Comment