Monday, May 14, 2012

అమూల్యకానుక - 1961 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 02.12.1961 శనివారం )
మహేశ్వరీ పిక్చర్స్ వారి 
దర్శకత్వం: టి. జానకిరామ్ 
సంగీతం: సి. ఎన్. పాండు 
తారాగణం: యం.కె. రాధ,పద్మిని, సుందర్, ఎం.వి. రాజమ్మ, ఎ. కరుణానిధి,శర్మ,పతి,జమున, జయలక్ష్మమ్మ 

- పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -

01. అందం చందం మారునుసుమా ఆశ పడకోయి - ఉడుతా సరోజిని
02. ఆపలేని తాపలేని బాధాయె అబ్బాయి సుబ్బన్నా - సుందరమ్మ
03. ఏల మరచావో ఈశా నన్నేల మరచావో ఈశా - జి.కె. వెంకటేష్ - రచన: వేణుగోపాల్
04. కాలం మారిపోయే అబ్బీ గరిటి చేతికొచ్చె - రాఘవులు - రచన: వేణుగోపాల్
05. కాంతా కాంతా కనుగొంటినే నేడే - శంకర్, ఉడుతా సరోజిని - రచన: గన్పిశెట్టి
06. చక్కని వీణయిదే మట్టి కలసిన ఏమౌనో అమ్మా - వి. ఆర్.గజలక్ష్మి - రచన: వేణుగోపాల్
07. నిదురించు నా నాన్న నిదురించు జోజోజో - వి. ఆర్.గజలక్ష్మి - రచన: వేణుగోపాల్
08. మంత్రమో మాయయో తెలియదే ఏ మందు పెట్టి ఎటకో - ఉడుతా సరోజిని
09. మహేశ్వరీ త్రిభువన పాలనీ అమూల్యకానుకను - పి.బి. శ్రీనివాస్, వైదేహి - రచన: వేణుగోపాల్
10. విధియో నీ శోధనయో అయ్యో కనుచూపు - శూలమంగళం రాజ్యలక్ష్మి - రచన: వేణుగోపాల్



No comments:

Post a Comment