Sunday, May 20, 2012

ఇంటికిదీపం ఇల్లాలే - 1961


( విడుదల తేది: 26.01.1961 గురువారం )
ఆర్.ఆర్.పిక్చర్స్
దర్శకత్వం: టి. ఆర్.రామన్న
సంగీతం: ఎం.ఎస్.విశ్వనాధన్ మరియు  రామ్మూర్తి
తారాగణం: ఎన్.టి. రామారావు, జగ్గయ్య, నాగయ్య, కన్నాంబ, బి.సరోజాదేవి, రేలంగి,గిరిజ,
రమణారెడ్డి, ఇ.వి.సరోజ

01. అమ్మాయగారికి మనస్సులోన ఆశచేత దడా - పిఠాపురం, డి.ఎల్. రాజేశ్వరి - రచన: శ్రీశ్రీ
02. ఎవరికి ఎవరు కాపలా బంధాలన్నీ నీకేల ఈ భందాలన్నీ - పి.బి. శ్రీనివాస్ - రచన: ఆత్రేయ
03. కడుపు పంట కొడుకునని కనిపించావే కడుపుమంటా - డి.ఎల్. రాజేశ్వరి - రచన: ఆత్రేయ
04. ఒకే రాగం ఒకే తాళం ఒకే గీతం పాడేనమ్మా - పి.సుశీల - రచన: ఆత్రేయ
05. ఒకే రాగం ఒకే తాళం ఒకే గీతం పాడేనమ్మా (బిట్) - పి.సుశీల - రచన: ఆత్రేయ
06. నీవేనీవే నిన్నేనిన్నే నీవే నీవే కావలసినది నిన్నే- పి.బి.శ్రీనివాస్, పి.సుశీల - రచన: ఆత్రేయ
07. పొంగి పొంగి వచ్చినది సంబరాల సంక్రాంతి - డి. ఎల్. రాజేశ్వరి బృందం - రచన: ఆత్రేయ
08. వినుము చెలి తెలిపెదనే పరమరహస్యం అది మరి ఎవరు (సంతోషం) - పి.సుశీల - రచన: శ్రీశ్రీ
09. వినుము చెలి తెలిపెదనే పరమరహస్యం అది మరి ఎవరు (విషాదం) - పి.సుశీల - రచన: శ్రీశ్రీ



No comments:

Post a Comment