( విడుదల తేది : 05.10.1962 శుక్రవారం )
| ||
---|---|---|
నంది పిక్చర్స్ వారి దర్శకత్వం: వై.వి. రావు సంగీతం: రాజన్ - నాగేంద్ర గీత రచన: ఆరుద్ర తారాగణం: తారాగణం: రాజ్‌కుమార్ (కన్నడ హీరో), జి. వరలక్ష్మి,కాంతారావు,రాజనాల,సంధ్య,రమణారెడ్డి | ||
01. అభయమిడు కల్పవల్లి అంబా అన్నపూర్ణేశ్వరి తల్లి - పి. లీల 02. ఉయ్యాలలూగే నామది తీయని రేయి - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి, కె. రాణి బృందం 03. చిరంజీవిగా తనయా వృద్ధిపొందుమా ఇలలోన ఎనలేని - ఎ.పి. కోమల, అప్పారావు బృందం 04. తెలిసె తెలిసె చినవాడెవరొ తెలిసె తెలిసి మనసే మురిసె - జిక్కి,పిఠాపురం 05. మాటాడు చెలి మాటాడు నీకేల సిగ్గు షికారం మనోహరి నీ పలుకే బంగారం - నాగేంద్ర 06. మనసున వలచిన మగవాడు సరసకు చేరెను ఈనాడు - పి.సుశీల 07. మదిలో నిన్నే దలచు చెలినే వలచి మరచి నన్నే విడువనేల - శూలమంగళం రాజ్యలక్ష్మి 08. మొరవినవా దయగనవా ఓ విశ్వనాధు - పి.లీల 09. రామ రామ రామ రామ రామనామ తారకం - కె. రఘురామయ్య 10. విశ్వశాంతి సందేశం వినిపించే దేశము విమల భరత దేశం - ఎం. ఎస్. రామారావు బృందం - ఈ క్రింది పద్యములు అందుబాటులో లేవు - 01. అక్షయ రాజలోకము మహారధి అర్జునుడన్న (పద్యం) - మాధవపెద్ది - రచన: తాండ్ర 02. ఈ వేదాంతము నీవే నేర్పితివా లేక (పద్యం) - టి. శ్రీరాములు - రచన: తాండ్ర 03. ఎంతని చెప్పుదాన హృదయేశుని ప్రేమ కలాపముల్ (పద్యం) - పి.లీల - రచన: తాండ్ర 04. కన్నులు తెరవనికడు చిన్ని పాపడై దానవి చనుబాలు (పద్యం) - మాధవపెద్ది - రచన: తాండ్ర 05. కాశీ విశ్వేశ్వరున్ గంగమ్మ పూజించి గయలోన ముక్కోటి(పద్యం) - పి.బి. శ్రీనివాస్ - రచన: తాండ్ర 06. గంగోత్తుంగధరం శశికళా మౌళేన శృంగారయో: (పద్యం) - అప్పారావు 07. చంపెదనంచు నే ప్రతిన సల్పితి (పద్యం) - మాధవపెద్ది - రచన: తాండ్ర 08. తర్జన భర్జనల్ విడిచి ధాత్రి నవక్రపరాక్ర మక్రమో (పద్యం) - టి. శ్రీరాములు - రచన: తాండ్ర 09. నీలాపనిందే జ్వాలగా మారెనమ్మా నీ దాననే మొరవినవా (పద్యం) - పి.లీల - రచన: తాండ్ర 10. మది నూహింపగ రాముడేల ఇది నేమర్దుంచుట (పద్యం) - బి.గోపాలం - రచన: తాండ్ర 11. మాయా జనాళి వెంటబడి మానవమాత్రుని దేవుడంచు (పద్యం) - బి. గోపాలం - రచన: తాండ్ర 12. రాముడు దుష్టరాక్షస విరాముడు (పద్యం) - బి. గోపాలం - రచన: తాండ్ర 13. లంఖిణిన్ చంపి రావణలంక గాల్చి (పద్యం) - మాధవపెద్ది - రచన: తాండ్ర |
Thursday, July 8, 2021
నాగార్జున - 1962
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment