Saturday, March 31, 2012

నువ్వా - నేనా - 1962


( విడుదల తేది : 28.09.1962 శుక్రవారం )

కౌసల్యా ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: ఆమంచర్ల శేషగిరిరావు
సంగీతం: కె.వి.మహదేవన్
గీత రచన: ఆరుద్ర
తారాగణం: కాంతారావు,రాజనాల,సత్యనారాయణ,దేవిక,కన్నాంబ,రాజశ్రీ,పేకేటి,బాలకృష్ణ

01. కొరడా పట్టిన మారాజా కోటి దండాలు మీ గొప్ప గుణాలు - పి.బి. శ్రీనివాస్
02. మసక మసక చీకటిలో మల్లెపూల వాసనలొ వేచియుంటా - పి.సుశీల
03. మెరిసే వెండిబంగారం అవి కానేకావు బహుమానం - పి.సుశీల,పి.బి.శ్రీనివాస్

                                  - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. కుహూ కుహూ కోయిలమ్మా నా కోరిక నీవు వినుమా - పి.సుశీల
02. నీ కొరకే నిను నేను వీడాలి నీ మేలే తలపోసి మెలగాలి - పి.సుశీల
03. మేల్ భళారే మేల్ భళా.. ఓహోహో మేల్ భళారే - పి.బి.శ్రీనివాస్



No comments:

Post a Comment