( విడుదల తేది: 01.11.1963 శుక్రవారం )
| ||
---|---|---|
శ్రీకృష్ణసాయి ఫిలింస్ వారి దర్శకత్వం: కృష్ణన్ పంజు సంగీతం: ఆర్. సుదర్శనం గీత రచన: అనిశెట్టి తారాగణం: పి.భానుమతి, ఎస్.వి. రంగారావు,జానకి,హరనాధ్,సరస్వతి | ||
01. అతనికి అమ్మవు నీవేనా అవనిలొ న్యాయం ఇదియేనా - పి. భానుమతి 02. ఓ బక్ బక్ బక్ బక్ బక్కుం బక్కుం పావురమా - పి.సుశీల 03. చక్కని మిధిలా నగరంలో ఎవరిని జానకి ఆశించి - పి.బి. శ్రీనివాస్, పి.సుశీల 04. పసివారినే లాలించె తల్లి బ్రతుకు ధన్యం పావనమౌ - పి. భానుమతి 04. మెదడు ఉన్న మనుషులంతా పెద్దలుకాలేరు - పి.బి.శ్రీనివాస్ - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 01. ఒకానొక ఊరిలో ఒకే ఒక లైలా - ఎల్. ఆర్. ఈశ్వరి,పిఠాపురం,వి. రఘురాం |
No comments:
Post a Comment