Thursday, July 15, 2021

ఉయ్యాల జంపాల - 1965


( విడుదల తేది: 11,02.1965 గురువారం )
అనుపమ చిత్రా వారి 
దర్శకత్వం: బి. తిలక్
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు 
తారాగణం: జగ్గయ్య, కృష్ణకుమారి,వాసంతి, ప్రభాకరరెడ్డి 

01. అందాల రాముడు ఇందీవరశ్యాముడు ఇనకులాద్రి - పి.లీల బృందం - రచన: ఆరుద్ర
02. ఉంగారల జుట్టువాడు ఊరించే కన్నుల వాడు వయ్యారివి - పి. సుశీల - రచన: ఆరుద్ర
03. ఏటిలోని కెరటాలు ఏరువిడచి పోవు ఎదలోపలి మమకారం - మంగళంపల్లి - రచన: ఆరుద్ర
04. ఓ పోయే పోయే చినదాన నీ తీయని మనసు నాదేనా - ఘంటసాల - రచన: ఆరుద్ర 
05. కాయందదు ఓరి నాయనా పూవందదు ఓరి - బి.గోపాలం, కె. జమునారాణి - రచన: కొసరాజు
06. కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది - ఘంటసాల, పి. సుశీల - రచన: ఆరుద్ర 
07. నీలోన ఊగే నాలోన ఊగే చూడచక్కటి ఊయలొక్కటి - పి. సుశీల - రచన: ఆరుద్ర
08. నీలోన ఊగే నాలోన ఊగే ( పతాక సన్నివేశం బిట్ ) - పి. సుశీల - రచన: ఆరుద్ర
09. దాచిన దాగదు వలపు ఇక దాగడుమూతలు వలదు - ఘంటసాల,పి. సుశీల - రచన: ఆరుద్ర
10. రుక్మిణమ్మా రుక్మిణమ్మా కృష్ణమూర్తితో నువ్వు కులకవమ్మా - పి.సుశీల బృందం - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment