Thursday, July 15, 2021

ఇల్లాలు - 1965


( విడుదల తేది: 29.10.1965 శుక్రవారం )
ప్రసాద్ ప్రొడక్షన్ వారి
దర్శకత్వం: ఎ. సంజీవి రావు
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం : కె. వి.నాగేశ్వరరావు (తొలి పరిచయము), గీతాంజలి,ధూళిపాళ,వాసంతి

01. అందమంటే నువ్వే ఆనందమంటే నువ్వే - పి.బి. శ్రీనివాస్, పి. సుశీల - రచన: ఆత్రేయ
02. తక తక తక తాళం దట్టు మామా నీ దరువులు కలపవయా - ఎస్. జానకి - రచన: కొసరాజు
03. నీవు నా ఊహలందే నిలిచేవు నేను నీ కళ్ళలోనే వెలిసాను - పి. సుశీల - రచన: శ్రీశ్రీ
04. నువ్వు పోయిన చోటే నేనువున్నా పో పో పో - పి.బి. శ్రీనివాస్, పి. సుశీల - రచన: ఆత్రేయ
05. మనసునేదో కవ్విస్తోంది తలచుకొంటే నవ్వు వస్తుంది - పి. సుశీల - రచన: ఆత్రేయ
06. మల్లెపూవులు విరిసెరా మంచు తెరలు కరిగేరా - పి. సుశీల - రచన: ఆత్రేయ



No comments:

Post a Comment