Friday, July 23, 2021

అనుమానం పెనుభూతం - 1967 (డబ్బింగ్ )


( విడుదల తేది: 02.11.1967 గురువారం )
కె.సి. ఆర్. ఫిలింస్ వారి 
దర్శకత్వం: కె.యస్. గోపాలకృష్ణ 
సంగీతం: కె.వి.మహదేవన్ మరియు సూర్యం 
తారాగణం: శివాజీగణేశన్,నాగయ్య, ఎస్.వి. రంగారావు,నగేష్, కె. ఆర్.విజయ,రమాప్రభ, 
యం.వి. రాజమ్మ 

పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు

01. ఎవరా ద్రోహి ఇది కుట్ర అనుమానించుట సరికాదు - ఎ. ఎం. రాజా - రచన: అనిశెట్టి
02. ఏలనే ఇంతావేశం ఇదియేలా వింతమోహం - పి.సుశీల, ఎ. ఎం.రాజా - రచన: అనిశెట్టి
03. తోడు నీడా ఎవరో హో కోరి వలచిన వనితాయె - ఎ. ఎం. రాజా,పి.సుశీల - రచన: అనిశెట్టి
04.  రావా రా రావా నా మనసులోన వెలిసేవులే - పి.సుశీల, ఎ. ఎం. రాజా - రచన: అనిశెట్టి
05. లిల్లీ లల్లీ జిమ్మి జక్కీ లూసీ రోసీ రాణి - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: వై. ఆదిశేషారెడ్డి



No comments:

Post a Comment