Wednesday, March 28, 2012

దేవుడమ్మ - 1973


( విడుదల తేది: 15.06.1973 శుక్రవారం )

శ్రీ రమణచిత్రా ఇంటర్‌నేషనల్ వారి 
దర్శకత్వం: కె.వి. నందనరావు 
సంగీతం: సత్యం 
తారాగణం: చలం,జయలలిత,లక్ష్మి,రాజసులోచన,గీతాంజలి,రామకృష్ణ,
రాజబాబు,రమణారెడ్డి 

01. ఆగు జరా జరా నర్సమ్మా చూడు ఇలా ఇలా - ఎస్.పి. బాలు,బి. వసంత - రచన: డా.సినారె
02. ఎక్కడో దూరాన కూర్చున్నావు ఇక్కడి మా తల వ్రాతలు - ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ
03. చిన్నారి చెల్లి మా బంగారు తల్లి నీవేనమ్మ - పి. సుశీల, ఎస్.పి. బాలు, మోహన్ రాజు - రచన: సినారె
04. తల్లి తండ్రి నీవే ఓరి నరసింహ మా తోడూ నీడా నీవే - ఎస్.పి. బాలు బృందం - రచన: రాజశ్రీ
05. నీ మాటంటె అదే నాకు వేదము నీ తోడుంటే అదే నాకు - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: సినారె
06. పాపలు మంచికి రూపాలు దేవుడి గుడిలో దీపాలు - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ

                                     - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. ఆడపిల్లలా సిగ్గు పడే వీడెవడమ్మా బస్తి ఎరుగని బైతులాగ - ఎస్.పి. బాలు బృందం - రచన: దాశరధి
02. ఉన్నావా నువు లేవా ఉంటె దిగి రాలేవా మా గోడు విని - ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ
03. తాగాలి రమ్ మనమందరమ్ మనకొద్దు ఈ లోకం - పి. సుశీల - రచన: ఆరుద్ర
No comments:

Post a Comment