Wednesday, March 28, 2012

దేవుడిచ్చిన కొడుకు -1980


( విడుదల తేది: 14.02.1980 గురువారం )
త్రిమూర్తి ప్రొడక్షన్స్ వారి 
దర్శకత్వం: కె.యస్. ఆర్. దాస్ 
సంగీతం: సత్యం 
తారాగణం: కృష్ణ, శ్రీదేవి,నూతన్ ప్రసాద్,గిరిబాబు,త్యాగరాజు,అంజలీ దేవి,జయమాలిని 

01. కొండపల్లి బొమ్మా గుండె గట్టిదమ్మాఅలాంటిలాంటి ఆడదాన్ని - పి. సుశీల బృందం - రచన: ఆరుద్ర
02. నీ మనసులొ ఏమున్నదో అ దేవుడికైనా తెలియదుగాని - పి.సుశీల, ఎస్.పి.బాలు - రచన: ఆరుద్ర
03. బొట్టుపెట్టిన కాటుకెట్టిన పూలుచుట్టిన చీరకట్టిన - ఎస్.పి.బాలు, పి.సుశీల - రచన: డా. సినారె
04. మరుమల్లి తోటుంది మనసైన చాటుంది - ఎస్. జానకి, ఎస్.పి. బాలు బృందం - రచన: డా. సినారె
05. మా మంచి చెల్లెమ్మా చామంతి పువ్వమ్మా నువ్వు - ఎస్.పి.బాలు, ఎస్. జానకి - రచన: గోపి
06. రావిచెట్టేక్కేవు రాగాలు తీసేవు రాలిపోతావే - ఎస్.పి. బాలు, పి.సుశీల బృందం - రచన: వేటూరి



No comments:

Post a Comment