Wednesday, March 28, 2012

దేవదాసు - 1974


( విడుదల తేది: 06.12.1974 శుక్రవారం )

శ్రీ విజయకృష్ణ మూవీస్ వారి
దర్శకత్వం: విజయ నిర్మల
సంగీతం: రమేష్ నాయుడు
తారాగణం: కృష్ణ, విజయనిర్మల, గుమ్మడి,సత్యనారాయణ,అల్లు రామలింగయ్య 

01. ఇది నిశీధ సమయం అది తిరుగులేని పయనం - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
02. ఈ రోజు చాలా మంచి రోజు నీ రాక నా మనసు మరచి పోదు - పి. సుశీల
03. కల చెదిరింది కధ మారింది కన్నీరె ఇక మిగిలింది - ఎస్.పి. బాలు కోరస్ - రచన: ఆరుద్ర
04. జీవితం ఏమిటి వెలుతురు చీకటి వెలుతురంతా - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
05. పొరుగింటి దొరగారికి పొగరు ఎక్కువ - సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
06. మేఘాలమీద సాగాలి అనురాగరాశిని చూడాలి - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment