Wednesday, February 22, 2012

జ్యోతి -1976


( విడుదల తేది: 04.06.1976 శుక్రవారం )
అన్నపూర్ణా ఎంటర్‌ప్రైజెస్ వారి
దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు
సంగీతం: చక్రవర్తి
గీత రచన: ఆత్రేయ
తారాగణం: మురళీమోహన్,జయసుధ,గిరిబాబు,గుమ్మడి,ఫటాఫట్ జయలక్ష్మి,కృష్ణకుమారి,
రావు గోపాలరావు

01. ఏడుకొండలపైన ఏల వెలిశావో ఎవరికి అందక - పి.సుశీల
02. ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్‌టైం ఇది నీకు ఫస్ట్‌టైం - పి.సుశీల
03. నీకు నాకు పెళ్ళంట నింగికి నేలకు కుళ్ళంట - ఎస్.పి. బాలు, పి.సుశీల కోరస్
04. సిరిమల్లె పువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లె నవ్వు - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
05. సిరిమల్లె పువ్వల్లె నవ్వు చిన్నారి ( విషాదం ) - ఎస్.పి. బాలు, ఎస్. జానకి


No comments:

Post a Comment