(విడుదల తేది: 07.10.1977 శుక్రవారం)
| ||
---|---|---|
లక్ష్మి జ్యోతి ఫిల్మ్స్ వారి దర్శకత్వం: దాసరి నారాయణ రావు సంగీతం: రమేష్ నాయుడు తారాగణం: మురళీమోహన్,జయచిత్ర,గోకిన రామారావు,మాడ,లక్ష్మికాంతమ్మ, శాంత |
||
01. ఏంటబ్బాయా యిదేంటబ్బాయా నా దుంప - ఎస్.పి.బాలు, ఎస్. జానకి - రచన: దాసం గోపాలకృష్ణ 02. చీటికి మాటికి చిట్టెమ్మంటె చీపురు దెబ్బలు - ఎల్. ఆర్. అంజలి, శారద - రచన: దాసం గోపాలకృష్ణ 03. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతనంటడు - ఎస్.పి. బాలు - రచన: దాసం గోపాలకృష్ణ 04. తాడిసెట్టు తల్లీ కాదు తాగినోడు మొగుడు కాదు - ఎస్.పి. బాలు బృందం - రచన: డా. సినారె 05. సుక్కల్లో పెదసుక్క సందమామా వెలుగులకే వెలుగమ్మ - పి.సుశీల - రచన: డా. సినారె 06. సువ్వీ కస్తూరి రంగ సువ్వి కావేటి రంగ - ఎస్.జానకి, ఎస్.పి. బాలు - రచన: దాసం గోపాలకృష్ణ - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 01. తల్లి గోదారికే ఆటుపోటుంటె తప్పుతుందా మనిషికి - రమేష్ నాయడు - రచన: డా. సినారె |
Saturday, February 18, 2012
చిల్లెరకొట్టు చిట్టెమ్మ - 1977
Labels:
NGH - చ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment