Wednesday, January 12, 2011

ఏజెంట్ గోపి - 1978


( విడుదల తేది: 14.04.1978 శుక్రవారం )
శ్రీకాంత్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె. ఎస్. ఆర్. దాస్
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణ,జయప్రద,పద్మనాభం,ప్రభాకర రెడ్డి,జయమాలిని,హలం

01. ఉన్నసోకు దాచుకోదు బుల్లికోక అది ఉన్నచోటు - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: వేటూరి
02. ఓ పిల్లా కాచుకో మన దెబ్బ చూసుకో చిక్కని - ఎస్. బాలు బృందం - రచన: ఆరుద్ర
03. ఓ హంసబలే రామచిలకా ఓలమ్మి తుర్రుమని - ఎస్.పి. బాలు, పి.సుశీల బృందం - రచన: ఆరుద్ర
04. చాలా బాగుంది బాగా దిగుతోంది నీ కంటిచూపు - ఎస్.జానకి - రచన: ఆరుద్ర
05. చిటపట చినుకులు మనకోసం కురిసాయి - ఎస్.పి. బాలు, పి.సుశీల కోరస్ - రచన: దాశరధి
06. నువ్వు నేను ఉన్నాము ఒంటరిగా ఏదో చేయాలి తొందరగ - పి.సుశీల - రచన: దాశరధి



1 comment: