Monday, January 30, 2012

గోరింటాకు - 1979



యువ చిత్ర కంబైన్స్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణరావు
సంగీతం: కె.వి. మహదేవన్ 
తారాగణం: శోభన్‌బాబు,సుజాత,రమాప్రభ,సావిత్రి,కనకాల దేవదాస్, ప్రభాకరరెడ్డి

01. ఇలాగ వచ్చి అలాగ జొచ్చి ఎన్నో వరాల మాలలు గుచ్చి - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: శ్రీశ్రీ
02. ఎలా ఎలా దాచావు అలవికాని అనురాగం - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: దేవులపల్లి
03. కొమ్మకొమ్మకు సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
04. గోరింట పూసింది కొమ్మ లేకుండ మురిపాల అరచేత - పి. సుశీల - రచన: దేవులపల్లి
05. చెప్పనా సిగ్గు విడిచి చెప్పరానిది చెప్పకుంటే నీకు - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
06. పడకూడదమ్మా పాపిష్టి కళ్ళు..గోరింట పూసింది కొమ్మ ( బిట్ ) - పి. సుశీల - రచన: దేవులపల్లి
07. పాడితే శిలలైన కరగాలి జీవిత గతులైన మారాలి - పి. సుశీల - రచన: ఆత్రేయ
08. మందారంలా పూస్తే..గోరింట పూసింది ( బిట్ ) - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: దేవులపల్లి
09. మందారం పూయించి పూస్తే..గోరింట పూసింది ( బిట్ ) - పి. సుశీల - రచన: దేవులపల్లి
10. యేటంటవు యేటంటవు ఇంత కంటె నన్నేటి - ఎస్.పి.బాలు,పి. సుశీల - రచన: ఆత్రేయ


No comments:

Post a Comment