Monday, January 30, 2012

గొల్లభామ - 1947


( విడుదల తేది :22.02.1947  శనివారం )

శోభనాచల వారి
దర్శకత్వం: సి. పుల్లయ్య
సంగీతం: దినకర రావు మరియు హనుమంత రావు
గీత రచన: సదాశివ బ్రహ్మం
తారాగణం: సి. కృష్ణవేణి, కె. రఘురామయ్య,రేలంగి, అంజలీదేవి,కె.వి. సుబ్బారావు

01. ధన్యతమము నా జన్మ ఓ లలనా అగణ్యమగు నీ ప్రేమ - కె. రఘురామయ్య
02. పొద్దోడిసింది రాయే ముద్దరాలా యెదురు పొదల్లోంచి - సి. కృష్ణవేణి బృందం
03. ప్రేమసుధా మధుర కధా యెవరెరుంగరోయి - సి. కృష్ణవేణి,కె. రఘురామయ్య
04. భూపతి జంపితిన్ మగడు భూరి బుజగం ( పద్యం) - సి. కృష్ణవేణి
05. రావోయి రావోయి ఈ రేయి ఓ ప్రియతమా - సి. కృష్ణవేణి
06. వలపు తేనియ లూలిన వనజ వీవు మధుర ( పద్యం ) - కె. రఘురామయ్య
07. సందమామా అందమైన ఓ సందమామ - సి. కృష్ణవేణి, కె. రఘురామయ్య
08. హాయి నిడేగా రుతుశోభ రుతుశోభ నవజీవనమే - ?
                             ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -
01. ఇదే ప్రేమ మధువుల గ్రోల మధురాతి - కె. రఘురామయ్య మరియు ?
02. ఉన్నావా లేవా కరుణింపగ నో దేవా అతి హీనపు - సి. కృష్ణవేణి
03. ఓహో ఓహో యేమే నీ భాగ్యము మాటలాడ - బృందం
04. ప్రియతమా ప్రియతమా ఆనందమాయే - కె. రఘురామయ్య, సి.కృష్ణవేణి
05. వద్దు వద్దంటే గుర్రాన్నిపట్టుకొని చెట్టునకు ( బుర్రపాట) - బృందం



No comments:

Post a Comment