Saturday, March 31, 2012

నిప్పులాంటి మనిషి - 1974


( విడుదల తేది: 25.10.1974 శుక్రవారం )

రవిచిత్ర ఫిలింస్ వారి
దర్శకత్వం: యస్.డి.లాల్
సంగీతం: సత్యం
తారాగణం: ఎన్.టి. రామారావు,సత్యనారాయణ,రాజబాబు,రేలంగి,లత, దేవిక,విజయభాను

01. ఏదో అనుకున్నాను ఏ మేమో కలగన్నాను అంతలో కల - పి.సుశీల - రచన: డా. సినారె
02. ఓరబ్బీ బంగారుమావా ఓరంత పొద్దు ఉండంగరారా - ఎస్.జానకి, ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
03. వెల్‌కం స్వాగతం హై చేస్తా నిన్నే పరవశం - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
04. సానోయి సాన కత్తికి సాన మీ కత్తికి సాన చురకత్తికి సాన - పి.సుశీల - రచన: కొసరాజు
05. స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వితం స్నేహమే నాకున్నది - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె



No comments:

Post a Comment