ఘంటసాల గళామృతం - పాటల పాలవెల్లి

Wednesday, January 5, 2011

య - సినిమాలు

ఎర్ర రంగు గల చిత్రాల వివరాలు అందుబాటులో లేవు 
ఘంటసాల పాటలు గల సినిమాలు (4) ఘంటసాల పాటలు లేని సినిమాలు(10) 
యమలోకపు గూఢాచారి - 1970
యశోద కృష్ణ - 1975
యెవరా స్త్రీ - 1966 (డబ్బింగ్)

యోగి వేమన - 1947
యమకింకరుడు - 1982
యమగోల - 1977
యవ్వనం కాటేసింది - 1976
యవ్వన దాహం (1980) (డబ్బింగ్)
యవ్వనం మురిపించింది - 1977 (డబ్బింగ్ )
యుగంధర్ - 1979
యుగధర్మం - 1981
యుగపురుషుడు - 1978
యుద్ధం - 1984
యువతరం కదిలింది - 1980
యువరాజు - 1982
యవడబ్బసొమ్ము - 1979
యోధాన యోధులు - 1961 ( డబ్బింగ్ )




కొల్లూరి భాస్కర రావు at 11:24 PM

No comments:

Post a Comment

‹
›
Home
View web version

బ్లాగ్ గురించి

My photo
కొల్లూరి భాస్కర రావు
గంధర్వ గాయకుడు శ్రీ ఘంటసాల దాదాపు 660 పైచిలుకు చిత్రాలలో వివిధ రకాల పాటలు, పద్యాలు పాడి తన గళామృతాన్ని అందరికి పంచి, తన స్వస్థలమైన గంధర్వ లోకానికి తరలిపోయారు. ఆయన పాడిన పాటలతో బాటు (ఆయా చిత్రాల యందు) ఇతరులు పాడిన పాటలను,గంధర్వ గాయకుని గళామృతానికి నోచుకోలేని చిత్రాలలోని పాటలు (అందుబాటులో ఉన్నంత వరకు) కూడా ఈ బ్లాగులో చూపించడం ద్వారా,గానాభిమానులను సంతృప్తి కలిగించాలనేదే నా ఈ ప్రయత్నం.*నీలి రంగులో ఉన్న పాటలు ఘంటసాల గారు (ఇతర గాయనీ గాయకులతో కలసి) పాడినవని గమనించగలరు. ఘంటసాల గారి పాటలకు నోచుకోని సినిమా వివరాలను " ఘంటసాల పాటలు లేని సినిమాలు " అన్న శీర్షికన విడిగా చూపించడం జరిగింది. ఈ సినిమాలకు సంబందించిన వివరాలను, అందుబాటులో ఉన్న పాటల పుస్తకాల ననుసరించి, కొందరు మిత్రులు ముఖ్యంగా శ్రీ శ్యాం నారాయణ, గుంటూరు, అందించిన సమాచారం ఆధారంగా పొందుపరచడం జరిగినది. ఈ బ్లాగ్ డిజైన్ చేసిన శ్రీ కె. నరసింహ మూర్తి గారికి ( సఖియా మూర్తి గా వాసికెక్కారు ), ఈ బ్లాగ్ లోని చాలా సినిమాలకు పోస్టర్లు సమకూరుస్తున్న శ్రీ ఎస్.ఆర్.కె. సాగర్, తదితర మాన్యుల కందరికీ నా కృతజ్ఞతలు.
View my complete profile
Powered by Blogger.