Wednesday, February 22, 2012

జీవితాలు - 1968


( విడుదల తేది:  21.12.1968 శనివారం )

కల్చరల్ ఆర్ట్స్ వారి
దర్శకత్వం: పి. ఎస్. మూర్తి
సంగీతం: ఇందర్‌జాన్ బాబు
గీత రచన: పి. వేణు
తారాగణం: ఆనంద్,రాజారావు,డాక్టర్ శేషాచలం, ఎం. ఏ. ఖాదర్, కుమారి సావిత్రి,రత్నశ్రీ,యమున

                     - పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 

01. ఈ కలువభామెవరో ఈ గగనతారెవారో - రాజారావు, రమాదేవి
02. నడిచెను జీవితాలు విధి చేతి నుదుటి వ్రాలు - శ్రీనివాసరావు
03. నిను విడిచి నిలువగలనా క్షణమైన మరువ - రాజారావు, రమాదేవి
04. పుట్టేవు నేడు భూమిలో గిట్టవు రేపు దానిలో - పి.బి. శ్రీనివాస్
05. మనసా తెలుసా నీకిది శాపం విలాసాలే విలాపాలై - రమాదేవి
06. వీచే గాలి కదిలే మబ్బు కలిసే దేప్పుడో - పిఠాపురం, బెంగళూరు లత
07. సొగసరి దానా గడసరి దానా నీలి కన్నుల దానా - విల్సన్, ఎల్. ఆర్. ఈశ్వరి
                                                      



No comments:

Post a Comment