Sunday, February 19, 2012

జీవిత బంధం - 1968


( విడుదల తేది: 27.07.1968 శనివారం )
మురుగా ఫిలింస్ వారి
దర్శకత్వం: ఎమ్. ఎస్. గోపినాధ్
సంగీతం: ఘంటసాల
గీత రచన: విద్వాన్ రాజశేఖర్
తారాగణం: కాంతారావు, కృష్ణకుమారి, శోభన్‌బాబు, రామకృష్ణ, రాజసులోచన

01. తెగిపోయిన గాలిపటాలు విడిపోయిన ఈ హృదయాలు - ఘంటసాల 
02. లేత హృదయాలలో విరిసె ఆనందము పరవశించి పరుగు తీసె - ఘంటసాల,పి.సుశీల
                 
                                 - ఈ క్రింది పాటలు అందుబాటలో లేవు - 

01. తోకల్లేనీ కోతులు మనుషులు విచిత్ర జంతువులు - జిక్కి,రమణ,రాఘవులు,వీర్రాఘవులు
02. నాలోని భావం నీ పాటలోనా నాలోని ఆశా నీమాటలోనా - ఎస్.జానకి, రాఘవులు
03. నిదురపోవే చెల్లెలా కలతమాని చెల్లెలా - ఎస్. జానకి
04. హలో హలో చేయి కలపరా బలే సుఖం ఇదే అదనురా - ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్. జానకిNo comments:

Post a Comment