Saturday, February 18, 2012

చెల్లెలి కాపురం - 1971



( విడుదల తేది: 27.11.1971 శనివారం )
అమృతా ఫిలింస్ వారి 
దర్శకత్వం: కె. విశ్వనాధ్ 
సంగీతం: కె.వి. మహదేవన్ 
తారాగణం: శోభన్‌బాబు, వాణిశ్రీ,మణిమాల,నాగభూషణం,ఛాయాదేవి,నిర్మల,కె.వి.చలం.
అల్లు రామలింగయ్య 

01. ఆడవే మయూరి నటన మాడవే మయూరి - ఎస్.పి.బాలు - రచన: డా. సినారె
02. ఎవరికోసం రాధ ఏతెంచెనో ఎదురు పడగా (గేయం) - ఎస్.పి.బాలు - రచన: డా. సినారె
03. కనులముందు నీవుంటే కవిత పొంగి పారదా - ఎస్.పి.బాలు,పి.సుశీల - రచన: డా. సినారె
04. చెలువ పంపిన పూలరేకలు చిలిపి బాసల (గేయం) - ఎస్.పి.బాలు - రచన: డా. సినారె
05. నా చిట్టి నా చిన్ని ఆనక చెబుతాలే అన్ని అల్లరి పెట్టకు - పి.సుశీల, బి.వసంత - రచన: దాశరధి
06. పిల్లగాలి ఊదింది పిల్లనగ్రోవి పల్లవించి ఊగింది గున్నమావి - ఎస్.పి.బాలు - రచన: డా. సినారె
07. బలే బలే మా అన్నయ్య బంగారంలాటి అన్నయ్య - ఎస్.జానకి
08. రానే వచ్చాడు తీరా తానే వచ్చాడు కృష్ణుడు - ఎస్. జానకి,పి.బి. శ్రీనివాస్ బృందం
09. విరహమోపగాలేక వెన్నెల్లో పడుకుంటే (గేయం) - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె


No comments:

Post a Comment