Wednesday, February 22, 2012

జరుగుతున్న కధ -1977


( విడుదల తేది:  01.04. 1977 శుక్రవారం )
వెంగమాంబా మూవీస్ వారి
దర్శకత్వం: జి. శేషగిరిరావు
సంగీతం: సత్యం
తారాగణం: చంద్రమోహన్,దేవదాస్,సుధీర్,సుమిత్ర,హేమా చౌదిరి,కె.విజయ,రావు గోపాలరావు

01. చెలరేగే గాలినేనై..విరబూసే పూవునీవై - ఎస్.పి.బాలు, ఎస్. జానకి - రచన: దాశరధి
02. చెమ్మచెక్క చెమ్మచెక్క చేరడేసి మొగ్గ - పి.సుశీల, ఎస్.పి. బాలు బృందం - రచన: ఆరుద్ర
03. తేనెకన్నా తీయనైన వానకన్నా చల్లనైన తెలుగు భాష - ఎస్.పి. బాలు బృందం - రచన: ఆరుద్ర
04. మనమే రేపటి దీపాలం ప్రగతికి ఆశాకిరణాలం - ఎస్. జానకి బృందం - రచన: గోపి



No comments:

Post a Comment