Wednesday, February 22, 2012

జయసుధ - 1982


( విడుదల తేది: 01.01.1982 శుక్రవారం )
భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి 
దర్శకత్వం: దాసరి నారాయణరావు 
సంగీతం: రమేష్ నాయుడు 
తారాగణం: మురళీ మోహన్, జయసుధ, దాసరి నారాయణ రావు, మోహన్ బాబు 

01. కనురెప్ప పాడింది కనుసైగ పాట కనుపాప నవ్వింది - పి. సుశీల
02. కోటాను కోట్ల తాగుబోతోళ్ళకు రోడ్డున పడి చచ్చేతాగుబోతు - ఎస్.పి. బాలు బృందం
03. గోరువెచ్చని సూరీడమ్మ పొద్దు పొడుపులో వచ్చాడమ్మా - పి. సుశీల
04. చ చెక్క చ చెమ్మచెక్క చారడేసి మొగ్గ సంతకాడ సన్నాయి - ఎస్.పి. బాలు, పి.సుశీల
05. చందురున్ని అడిగాను చెప్పమని నా చెలికన్నా అందమైన - ఎస్.పి. బాలు, పి. సుశీల
06. ప్రణయకావ్యమున ప్రధమ పంక్తిలో ప్రళయ భావనకు - ఎస్.పి. బాలు, పి. సుశీల


No comments:

Post a Comment