Monday, January 30, 2012

గోరొంత దీపం - 1978


( విడుదల తేది:  17.02.1978 శుక్రవారం )
చిత్రకల్పనా వారి
దర్శకత్వం: బాపు
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: శ్రీధర్,వాణిశ్రీ,మోహన్‌బాబు,సూర్యకాంతం,జి.వరలక్ష్మి,రావుగోపాలరావు,
అల్లు రామలింగయ్య

01. గోడకు చెవులుంటేనో ... నోనో.. ఈ మేడకు కళ్ళుంటే - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
02. గోరొంత దీపం కొండంత వెలుగు చిగురంత ఆశ - పి.సుశీల, ఎస్.పి.బాలు - రచన: డా.సినారె
03. చందమామ రావోయి జాబిల్లి రావోయి చిన్నదాని బుగ్గమీద - పి.సుశీల బృందం - రచన: ఆరుద్ర
04. చెల్‌మోహనరంగా చెల్‌చెల్ నీకు నాకు ఈడుజోడు - పి.సుశీల,పి.బి.శ్రీనివాస్ - రచన: డా. సినారె
05. పూలు తాకినంత కందిపోయే ఆ - ఎస్.పి.బాలు,పి.బి.శ్రీనివాస్, పి.సుశీల - రచన: డా. సినారె
06. రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా బోయనైనా కాకపోతినా - పి.సుశీల - రచన: ఆరుద్ర
07. చెలిచూపులు చలిమంటలుగా చెలి నవ్వులు తొలి పంటలగా - ఎస్.పి. బాలు
08. చీరమార్చి బొట్టుతీర్చి చిన్ని..మాతరం మాతరం - ఎస్.పి.బాలు,పి.బి.శ్రీనివాస్ - రచన: దాశరధి
09. హరి హరి హరి హరి ఆది నారాయణ కరుణించి మమ్ము - పి.సుశీల బృందం - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment