Wednesday, April 18, 2012

భక్త పోతన - 1943


( విడుదల తేది : 07.01.1943 గురువారం )

వాహినీ వారి
దర్శకత్వం: కె.వి. రెడ్డి
సంగీతం: వి. నాగయ్య
తారాగణం: వి.నాగయ్య,గౌరీనాధ శాస్త్రి,వి. ఆర్. శర్మ,మాలతి,హేమలతాదేవి, నాళం వనజా గుప్త

01. ఆటలాడదు వదిన మాటలాడదు - నాళం వనజా గుప్త
02. ఇది మంచి సమయము రారా జాలమేల చేసేవేరా - బెజవాడ రాజరత్నం
03. ఇమ్మనుజేశ్వరార్దమునకి కుజంబులు వాహనంబులున్ (పద్యం) -
04. ఎవ్వని చేజనించు జగము ఎవ్వనిలోపల (పద్యాలు) - నాగయ్య
05. కమనీయ భూమి భాగములు లేకున్నవే (పద్యం) - నాగయ్య
06. కాటుక కంటినీరు చనుకట్టుపైయిన బడ ఏల ఏడ్చెదో (పద్యం) - నాగయ్య
07. నను పాలింపగ చనుదెంచితివా కరుణాసాగర - నాగయ్య,నాళం వనజా గుప్త
08. నన్ను విడచి కదలకరా రామయ్య రామ కోదండ రామా - నాగయ్య
09. నమ్మితినమ్మా సీతమ్మ కదలీరమ్మా మాయమ్మా - డి. హేమలతా దేవి
10. పావనగుణరామా హరే పరమదయానిలయా హరే - నాగయ్య
11. బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్నెకన్ - వి. శివరాం
12. మందార మకరంద మాధుర్యమున దేలు - నాళం వనిజా గుప్త
13. మాతాపితా గురుదేవాహిత .. మానవసేవే మాధవసేవ - బెజవాడ రాజరత్నం,నాగయ్య
14. మా వదిన మా వదిన సుకుమారి వదిన మంగళకర - మాలతి,నాళం వనజా గుప్త
15. రామ రామ సీతారామా మేఘశ్యామ మంగళధామ - నాగయ్య, నాళం వనజా గుప్త
16. రా పూర్ణచంద్రిక రా పోదమే రావె - నాళం వనజా గుప్త
17. సర్వమంగళ నామా సీతారామా రామా సర్వవినుత - 1 - నాగయ్య బృందం
18. సర్వమంగళ నామా సీతారామా రామా సర్వవినుత - 2 - నాగయ్య బృందం
19. సర్వధర్మాను పరిత్యజ్య ...సర్వమంగళ నామా సీతారామా రామా సర్వవినుత - నాగయ్య బృందం
20. సర్వధర్మాను పరిత్యజ్య మాం ఏకం శరణం (పద్యాలు) - నాగయ్యNo comments:

Post a Comment