( విడుదల తేది: 17.06.1938 శుక్రవారం )
| ||
---|---|---|
కుబేరా ఫిల్మ్స్ వారి దర్శకత్వం: చిత్రపు నారాయణ మూర్తి సంగీతం: గాలి పెంచెల నరసింహా రావు రచన: విశ్వనాథ్ కవిరాజ్ , బలిజే పల్లి తారాగణం: వేమూరి గగ్గయ్య, జి.ఎన్. స్వామి,రాధాకృష్ణయ్య,శ్రీరంజని,శాంతకుమారి | ||
- ఈ క్రింది పాటలు. గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 01. ఆనంద జలధిన్ తేలన్ రారే ఆర్తి తీర సుఖమందన్ - గానం ? 02. ఇంతేగా జీవయాత్ర అంతమౌ ఎపుడో ఎటనో - గానం ? 03. ఇదియాజననీ భవదీయకృపా లోకమాతా నీదౌ - గానం ? 04. కావరావ దేవదేవ కరుణకేతగనా విశ్వలోకా జీవ - గానం ? 05. కేళీకోపవన లతావితానము కిసలయ సుమమయమై - గానం ? 06. కోర్కె నరసినావే కొమరు నొసగినావే పరాత్పరుడవు నీవే - గానం ? 07, జయశివశంకర జయ పరమేశా జయ మంగళ - గానం ? 08. జీవా కోరగాదురా బ్రతుకిక కలలోనిది యిలభోగలీలా - గానం ? 09. జై జై జై కాశీపురవిహారా ఓంకారాకారాధీర గంభీర కుబేర సఖా - గానం ? 10. తల్లీ గౌరీదేవీ మా తల్లి గౌరీ దేవీ నీ చల్లని చూపుల - గానం ? 11. దేవంభజరేశివం శంకరం దేవ దేవం త్రిపురవరదానం - గానం ? 12. దేవాదిదేవా కావరావా జీవాజీవా మీవేకావా - గానం ? 13. ధాతావేదవిధాతా కమలభవా జ్జ్నానానంద మయాత్మ - గానం ? 14. నీవేగా శరణము నాకు లిఖిలేశా యీశా కైలాసవాసా - గానం ? 15. పయివాడ నాపాలింపా భారమంతయు నీదేగా - గానం ? 16. పరమశివా కృపగనవా వరమిడవా దేవదేవ - గానం ? 17. పరమేశ్వరా హరహరగిరిజావర సురవరనుతపద - గానం ? 18. పరాత్పరా గిరీశా మొర వినరా మరచితివే సమయమునకు - గానం ? 19. ప్రణవాధేయా భావామేయా అణ్రణియా మహతో మహాయా - గానం ? 20. బ్రతికెదవా శదమతీ గడచీ విధివిరోధముగా - గానం ? 21. రారా సుకుమార తనయా రారశశివదనా - గానం ? 22. సమయమిదివేంచేయ సకల జగదీశ ప్రభాత - గానం ? 23. సముదార ప్రేమ సాగ రాహరా ధీరా విమలోజ్వల - గానం ? 24. సుతునకు మాతా పితృశీశ్రుషా సుగుణములకు - గానం ? 25. సురగణనుతగుణనాగహరా భూషణా కరుణా - గానం ? 26. హా కొడుకా నడుకా నాలలో యెటులున్నవో యేమైనావో - గానం ? |
Wednesday, April 18, 2012
భక్త మార్కండేయ - 1938
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment