Wednesday, April 18, 2012

బంగారుపాప - 1955


( విడుదల తేది:  19.03.1955 - శనివారం )
వాహినీ వారి
దర్శకత్వం: బి.యన్. రెడ్డి
సంగీతం: అద్దేపల్లి రామారావు
గీత రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
తారాగణం: ఎస్.వి. రంగారావు,జగ్గయ్య,కృష్ణకుమారి,రామశర్మ,రమణారెడ్డి,హేమలత

01. ఏకొరనోములు ఏమి నోచెనో కన్నదేవికికి కన్నీరాయె - ఉడుతా సరోజిని
02. కనుల కొకసారయిన కనబడని నా తల్లి సెలవిమ్మ నీకన్నపాపకు - పి.సుశీల
03. ఘల్ ఘల్లున గజ్జల మ్రోగ తకతై తై తై తై ఆడవే - మల్లిక్
04. తాధిమి తకధిమి తోలుబొమ్మ దీని తమాస చూడవె - మాధవపెద్ది
05. పండు వెన్నెల మనసు నిండా వెన్నెల కొండపైన కోనపైన - పి.సుశీల, ఎ. ఎం. రాజా
06. బ్రతుకు స్వప్నము కాదు పండు పున్నమి కాదు అంతులేని - మల్లిక్
07. యవ్వన మధువనిలో వన్నెల పువ్వుల ఉయ్యాల - పి.సుశీల, ఎ.ఎం. రాజా
08. వెడలే ఈ రాజకుమారుడు బంగారుతేరుపైన - ఎ.ఎం. రాజ,పి.సుశీల
09. వెన్నెల వేళలు పోయిన ఏమున్నది నాకిక బ్రతుకున - పి.సుశీల

                                  - ఈ క్రింది హరికధ అందుబాటులో లేదు - 

01. మిసమిసలాడే పసిడిలేడికై మిధిలానందన వేడ (హరికధ) -




No comments:

Post a Comment