Wednesday, April 18, 2012

భోగిమంటలు - 1981


(  విడుదల తేది: 09.05.1981 శనివారం )

రోహిణి ఆర్ట్స్ వారి
దర్శకత్వం: విజయ నిర్మల
సంగీతం: రమేష్ నాయుడు
తారాగణం: కృష్ణ,సుధాకర్,గుమ్మడి,సత్యనారయణ,రతి,గీత,అంజలీదేవి,
జయమాలిని,జ్యొతిలక్ష్మి,హెలన్


01. అరవైలో ఇరవై వచ్చింది మా అమ్మకు - ఎస్.పి. బాలు, వాణి జయరాం బృందం
02. అల్లీబిల్లీ అందమంతా అల్లుకుంటే సొంతమంట - ఎస్.పి. శైలజ, ఎస్.పి. బాలు
03. చిక్కు చిక్కు పుల్లా చిక్కవే పిల్లా చిక్కని చక్కని కౌగిలి - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ - రచన: అప్పలాచార్య
04. తడిబట్టల బుచ్చెమ్మ మడిగట్టుకు వచ్చావా - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ - రచన: ఆత్రేయ
05. పలుకు పలుకవే  అంబా అంబా ఓ జగదంబా  కళ్ళు తెరచి - ఎస్.పి. బాలు - రచన: కొసరాజు
06. భోగుల్లో  భోగుల్లో  భోగభాగ్యాల భోగుల్లో బోగిమంటల - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం - రచన: ఆత్రేయ
07. లేతవయసు పూతకొచ్చిందోయి మరదలా - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ - రచన: డా. సినారె



No comments:

Post a Comment