Thursday, July 15, 2021

భీమ ప్రతిఙ్ఞ - 1965 (డబ్బింగ్)


( విడుదల తేది: 01.07.1965 గురువారం )
జాయ్ ఫిలింస్ వారి
దర్శకత్వం: చంద్రకాంత్
సంగీతం: జి. దేవరాజన్
గీత రచన: అనిశెట్టి
తారాగణం: దారాసింగ్,సాహూమోడక్,మహీపాల్,బి. ఎం. వ్యాస్,అనితాగుహ, ముంతాజ్, సుమిత్రాదేవి

                        - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -

01. అనురాగాలే అశృమాలలై ఆశీస్సులు కాగా సాగెను సాహసియే - పి.సుశీల
02. అవనిలో న్యాయమే అంతరించలేదమ్మా (పద్యం) - మాధవపెద్ది
03. కానగలేవా ధాత్రీమాతా హే యమునా హే గంగా నేడు - ఎస్. జానకి
04. దేవా దేవా ఎంత ఘోరం దేవా ఎవరి నేరం దేవా - యేసుదాసు
05. ధాత్రిజనులకు ధర్మమార్గము ప్రభోదించిన భారతం - ఎ.ఎం. రాజా, బి.వసంత
06. నిన్నే ఆగు చూడు... మోహము తీరగ రావోయ్ వరించవోయ్ - ఎస్. జానకి
07. పాలవెన్నెల జగమున నింపే తెలికాంతులు దిగివచ్చె - పి.బి. శ్రీనివాస్, పి.సుశీల
08. భారతం మహా భారతం సకల గాధల సర్వరసముల - ఎ.ఎం. రాజా, బి.వసంత
09. రావోయి రావో ప్రియా రావేరా నిండు పున్నమి నినుపిలిచె - ఎస్.జానకి
10. రాముడే కృష్ణుడౌ కృష్ణుడే రాముడౌ రామకృష్ణులనెడి - మాధవపెద్ది
11. వీచెను కాలపు సుడిగాలీ అది విసరెను భాధల పెనుధూళి - మాధవపెద్ది
12. సమరమే సాగునో శాంతియే నిలచునో మారణ యుద్ధమే - టి. ఆర్. జయదేవ్
13. హే చక్రధారీ కావగ రాలేవో హే దయానిధే (పద్యం) - ఎస్. జానకి



No comments:

Post a Comment