Thursday, July 15, 2021

మంగమ్మ శపధం - 1965


( విడుదల తేది:  06.03.11965 శనివారం )
డి.వి. ఎస్. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: బి. విఠలాచార్య
సంగీతం: టి.వి. రాజు
తారాగణం: ఎన్.టి. రామారావు, జమున,రేలంగి, గిరిజ,రాజనాల, ఎల్.విజయలక్ష్మి

01. అందాల నారాజ అలుకేలరా ఔనని కాదని అనవేలరా - పి.సుశీల - రచన: డా.సినారె
02. అయ్యయ్య ఐసా పైసా చెల్తారే అబ్బబ్బాబ్బా అల్లిబిల్లి బోల్తారే - పి.సుశీల - రచన: కొసరాజు
03. ఆఊరు నీదిగాదు ఈ ఊరు నాదిగాదు ఏఊరుపోదా - స్వర్ణలత,మాధవపెద్ది - రచన: కొసరాజు
04. ఓ ఓ ఓ వయ్యారమొలికే చిన్నది ఉడికించు చున్నది - ఘంటసాల,పి.సుశీల - రచన: డా.సినారె 
05. కనులీవేళ చిలిపిగ నవ్వెను మనసేవేవో వలపులు - ఘంటసాల,పి.సుశీల - రచన: డా.సినారె 
06. చిరునవ్వులూరించు చిన్ని అబ్బాయి కన్నవారికి - పి.సుశీల,మాద్దవపెద్ది,స్వర్ణలత - రచన: కొసరాజు
07. డీడిక్కు డీడిక్కు డీడిక్కుడిగ్గ హోయి చెమ్మ చెక్క - జిక్కి, ఎస్.జానకి బృందం - రచన: డా.సినారె
08. నీరాజు పిలిచెను రేరాజు నిలిచెను ఈ రేయీ నీదేకదా - ఘంటసాల,పి.సుశీల - రచన: డా.సినారె
09. రివ్వునసాగే రెపరెపలాడే యవ్వనమేమన్నది పదేపదే సవ్వడి - పి.సుశీల - రచన: డా.సినారె



No comments:

Post a Comment