( విడుదల తేది: 29.06.1967 గురువారం )
| ||
---|---|---|
శేఖర్ ఫిలింస్ వారి దర్శకత్వం: సి. పుల్లయ్య సంగీతం: టి.వి.రాజు తారాగణం: ఎన్.టి. రామారావు, దేవిక, ఎల్. విజయలక్ష్మి, ఎస్. వరలక్ష్మి, రేలంగి | ||
01. ఏనాడు ఆడబ్రతుకు ఇంతేకాదా ఆదేవుని పరీక్షలకు - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్ 02. ఓహో యువరాణి ఓహో అలివేణి - ఘంటసాల,శోభారాణి బృందం - రచన: డా. సినారె 03. ఒక్కసారి నన్నుచూడు మగడా ఓ మగడా నీ చిక్కులన్నీ - స్వర్ణలత,మాధవపెద్ది 04. కోరినవాడే చెలి నీ కోరిక తీర్చును సఖీ మనసై తెచ్చిన మానవ - పి.సుశీల,రమణ బృందం 05. జైజైలు చల్లనితల్లి జైజై అంబా .. ఓ కాళికా జైజైలు చల్లనితల్లి - ఎస్. జానకి,లత బృందం 06. జోజో రాజా ఓ నెలరాజా నవ్వవోయి నారాజా ఓ యువరాజా - ఎ.పి. కోమల బృందం 07. పైరగాలి వీచింది పైటకొంగు తొలిగింది నన్ను నేను మరచిపోతినే ఓ చెలియ - పి.సుశీల 08. భూపతి చంపితిన్ మగడు భూరిభుజంగముచేత (పద్యం) - పి.సుశీల - రచన: మదిర సుబ్బన్న దీక్షితులు 09. భూపతి చంపితిన్ మగడు భూరిభుజంగము (పద్యం) - నాగయ్య - రచన: మదిర సుబ్బన్న దీక్షితులు 10. భువనమోహినీ అవధిలేని యుగయుగాల - ఘంటసాల,శోభారాణి - రచన: డా. సినారె 11. మగరాయ నినుచూడ చూడ మనసౌరా నిను చూడ వేడుకేరా - పి.సుశీల 12. రెండు చందమామలు ఈ రేయి వెలిగెనే - ఘంటసాల,శోభారాణి - రచన: డా. సినారె 13. రారా సుందరా ఇటు రారా సుందరా రసతీరాల తేలింతు - పి.సుశీల కోరస్ రచన: డా. సినారె 14. రావే చెలి నా జాబిలి రావే ఈవే నీకౌగిలి నీదేనులే - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె 15. వలపులందించు సొగసుల వరము నాది వలచి వలపించి (పద్యం) - లత |
Friday, July 23, 2021
భామావిజయం - 1967
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment