Friday, July 23, 2021

నడమంత్రపు సిరి - 1968


( విడుదల తేది: 20.09.1968 శుక్రవారం )
నవజ్యోతి పిక్చర్స్ వారి
దర్శకత్వం: తాతినేని రామారావు
సంగీతం: టి. చలపతి రావు
తారాగణం: హరనాధ్,విజయనిర్మల,నాగభూషణం,రాజనాల,సూర్యకాంతం,విజయలలిత,రాజబాబు

01. అల్లో నేరేడుపండు పుల్లపుల్లగున్నాది మామా - ఎల్. ఆర్. ఈశ్వరి,టి.ఆర్. జయదేవ్ - రచన: డా. సినారె
02. ఆకలిమంటలు బాబు ఇవి ఆరని మంటలు బాబు - పి.సుశీల - రచన: సముద్రాల జూనియర్
03. ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు సమయం చిక్కింది - టి.ఆర్. జయదేవ్, బి.వసంత - రచన: కొసరాజు
04. నీదేరా నా మనసు ఇక నీకేరా నా వయసు - ఎస్. జానకి,ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: దాశరధి
05. నీ చల్లని మనసు కమ్మని వలపు ఎంతో హాయి - పి.సుశీల,పి.బి.శ్రీనివాస్ - రచన: ఆరుద్ర
                       
                                - ఈ క్రింది పాటల అందుబాటులో లేవు -

01. అబ్బబ్బో ఏమందం సుందరీ ఉబ్బి తబ్బిబ్బవుతు - టి.ఆర్. జయదేవ్, ఎస్. జానకి - రచన: డా.సినారె
02. అమ్మల్లారా లాటరీ అయ్యల్లారా లాటరీ లక్ష్మీప్రసన్న లాటరీ - మాధవపెద్ది - రచన: కొసరాజు





No comments:

Post a Comment