( విడుదల తేది: 05.12.1968 గురువారం )
| ||
---|---|---|
నవశక్తి ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: సి. ఎస్. రావు సంగీతం: మాష్టర్ వేణు తారాగణం: ఎన్.టి. రామారావు, కృష్ణకుమారి,నాగయ్య, ఎస్.వరలక్ష్మి,పద్మనాభం | ||
01. ఎవరికీ తలవంచకు ఎవరినీ యాచించకు గుండె బలం - ఘంటసాల - రచన: డా.సినారె 02. ఒకరి మనసు ఒకరికి ఏనాడో తెలుసులే అణగిఉన్న- పి.సుశీల, ఘంటసాల - రచన: దాశరధి 03. జోరుజోరుగా సాగు కారువే నీవైన ప్రేయసీ నెంబర్ ( పద్యం ) - పిఠాపురం - రచన: ఆరుద్ర 04. దేవుడున్నాడా ఉంటే నిదురపోయాడా దారుణాలు చూడలేక - పి.సుశీల - రచన: ఆరుద్ర 05. నా కన్నులు నీకో కధ చెప్పాలి కన్ను తెరు కన్ను తెరు - పి.సుశీల,ఘంటసాల - రచన: ఆరుద్ర 06. మై డియర్ తులసమ్మాక్క లక్కిఛాన్స్ కొట్టేశా మజాగా రేపోమాపో - పిఠాపురం - రచన: ఆరుద్ర 07. యవ్వనమే కద అందం ఆ అందమే మధురానందం - పి.సుశీల బృందం - రచన: డా. సినారె 08. వయసుతో పని ఏముంది మనసులోనే అంతా ఉంది - పి.సుశీల - రచన: డా. సినారె |
Friday, July 23, 2021
నిండు సంసారం - 1968
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment