Wednesday, March 28, 2012

దెబ్బకు ఠా దొంగల ముఠా - 1971


( విడుదల తేది: 20.05.1971 గురువారం )
డి.యల్.పిక్చర్స్ వారి 
దర్శకత్వం: పురాణం సుబ్రహ్మణ్యం 
సంగీతం: బి. శంకర్ (హైదరాబాద్) 
తారాగణం: శోభన్‌బాబు, ఎస్.వి.రంగారావు,వాణిశ్రీ,రాజబాబు,రాజనాల,ముక్కామల,త్యాగరాజు 

01. అందాల బొమ్మను రంగేళి రెమ్మను చూడు - ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్.పి.బాలు - రచన: డా. సినారె
02. అంబ పలుకు జగదంబా పలుకు కంచి కామాక్షి - మాధవపెద్ది - రచన: డా. సినారె
03. అప్పన్నకొండకాడి కెళ్ళినప్పుడుగాని చెప్పుకుంటే - కె.జమునారాణి, ఎస్.పి. బాలు - రచన: కొసరాజు
04. అబ్బో ఏం గురి ఓరబ్బో గడసరి దెబ్బకు దెయ్యం - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె
05. ఎవురివి బావా ఏందిది బావా మెత్తనిదాన్ని - ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్.పి.బాలు - రచన: డా. సినారె
06. నాకంటికానినోడు నా జంట కోరినోడు పులిలాంటి పోటుగాడు - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె
07. మా మంచి అమ్మ మా మంచినాన్న - కుమారి కల్యాణి బృందం - రచన: డా. సినారె

                             - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 


01. హోలి హోలిరె చమకేళిరె హోలి - ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్.పి.బాలు బృందం - రచన: డా. సినారె



No comments:

Post a Comment