Wednesday, March 28, 2012

దీక్ష - 1951



( విడుదల తేది: 05.09.1951 బుధవారం )
ప్రకాష్ పిక్చర్స్ వారి 
దర్శకత్వం: ప్రకాష్ రావు 
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు 
తారాగణం: జి.వరలక్ష్మి, రాంగోపాల్ .శివరాం,రమణారెడ్డి,లీల,కమల,రాజ్యం,రాజేశ్వరి 

01. అమ్మగారి ఇళ్ళు ధర్మలొగిళ్ళు అమ్మనీ ఇళ్ళు చల్లగా ఉండాలి- జి.వరలక్ష్మి బృందం
02. ఇదిగో మీపప్పులుడకవండి మీగొప్ప తెలుసులెండి - యం. వేణు బృందం - రచన: ప్రయాగ
03. ఏమంటా ఏమంటా నీకు నాకు పెళ్ళంట - కె. ప్రసాదరావు, జిక్కి - రచన: తోలేటి
04. ఏమవుతుందొ ఇంకేమవుతుందో చేతులార - మాష్టర్ వేణు - రచన: ఆత్రేయ
05. చల్లనతల్లి భూదేవి మన పిల్లల చల్లగ - జి.వరలక్ష్మి, పిఠాపురం బృందం - రచన: ప్రయాగ
06. చిన్నినాన్న చిట్టినాన్న నన్నుకన్న చిన్ననాన్న - జి.వరలక్ష్మి - రచన: తోలేటి
07. తీయని కతయైతే తీరెనా అయో తీరని - కె. ప్రసాదరావు - రచన: ఆత్రేయ
08. పసిడి పంటకు జై అనరా - జి.వరలక్ష్మి బృందం - రచన: జంపన
09. పోరాబాబు పో పోయిచూడు ఈ లోకం పోకడ - ఎమ్. ఎస్. రామారావు - రచన: ఆత్రేయ
10. శ్రీరామసీతారామకాపాడరావ రామ హరే - జి.వరలక్ష్మి బృందం - రచన: తాపీ ధర్మారావు

                                     - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. ఏమి మొగాళ్ళొయ్ మీరేమి మొగాళ్ళొయ్ - యం. సౌమిత్రి,ఏ.పి. కోమల
02. దయలేదా బీదలమీద ఏ జాలీ రాదా - గాయకుడు ? ( రచన: తాపీ )
03. మనుషులంటే వీళ్ళేనా ప్రపంచమంతా యింతేనా - మాష్టర్ వేణు - రచన: ఆత్రేయ



No comments:

Post a Comment