( విడుదల తేది: 17.12.1942 గురువారం )
| ||
---|---|---|
జెమినీ వారి దర్శకత్వం: సి.పుల్లయ్య సంగీతం: ఎస్. రాజేశ్వరరావు మరియు ఎం.డి. పార్ధసారధి గీత రచన: బలిజేపల్లి లక్ష్మీకాంత కవి తారాగణం: కాంచనమాల,పుష్పవల్లి,డా. గోవిందరాజుల సుబ్బారావు,బలిజేపల్లి లక్ష్మీకాంత కవి, బందా కనకలింగేశ్వరరావు,అడ్డాల నారాయణరావు,లంకా సత్యం,రేలంగి,బళ్ళారి లలిత, | ||
01. ఆనందమదియేదో ఆలంబనం బేదో అందాల - కాంచనమాల, బందా కనకలింగేశ్వర రావు 02. నా సొగసే కనిమరుడే యసుడు గాడా వాసవుడే మరుడే - పుష్పవల్లి 03. నాన్నా మేము ఢిల్లీపోతాం నగషీ బొమ్మలు కొనుక్కు వస్తాం - బృందం 04. బాలనాగమ్మ ( బుర్రకధ ) - బృందం 05. వసంత సుమనో వనము యీ సుమంత వనము - కాంచనమాల బృందం 06. జయజయ గౌరీ రమణా శివ శంకర పావన చరణా - బళ్ళారి లలిత 07. సంతోషమున మనరాదా చింతలతో చేరునే - పుష్పవల్లి - ఈ క్రింది పాటలు, పద్యాలు అందుబాటులో లేవు - 01. అంబుధినిశంగ దీనదయంతరంగా నీకు నర్ధాంగి ( పద్యం ) - మాస్టర్ విశ్వం 02. ఆడిలా టోన్నియీడిలా టోన్నిఅనుకున్నావా యీ తిప్పడంటే - లంక సత్యం,రత్నమాల 03. ఆడుదమే హాయిగా పాడుదమే ఈ జలముల గొని - 04. ఇది రక్షా విధినీకు, ఏయవసరంబే కాని ఈ గీటు ( పద్యం ) - బందా కనకలింగేశ్వరరావు 05. జో జో బాలక జో జో నందన చంద్ర కులాభరణా - కాంచనమాల 06. తనయుని గతి యేమో హా నా కనుటే గాని కనరాడాయే - కాంచనమాల 07. పులిచంపిన యిదానం మా రాజా నాను యివరంగా సెపుతాను - లంక సత్యం 08. మాతా నాతోడ పలుకవేమి నాయెడ నీదయ రాదుగదే - మాస్టర్ విశ్వం 09. లాలీ లాలీ మిము జూచే వా రెవరో ఉయ్యేల లూచే వారెవరో - బళ్ళారి లలిత |
Wednesday, April 18, 2012
బాలనాగమ్మ - 1942
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment