Thursday, April 12, 2012

ప్రేమజీవులు - 1971


( విడుదల తేది: 05.03.1971 శుక్రవారం )
సంజీవిని ఫిలింస్ వారి
దర్శకత్వం: కె. యస్. ఆర్.దాస్
సంగీతం: విజయా కృష్ణమూర్తి
తారాగణం: కృష్ణ,రాజబాబు,ధూళిపాళ,అల్లు రామలింగయ్య,రాజశ్రీ, సంధ్యారాణి,నిర్మల,కాంతారావు

01. అబలని ఎందుకని పుట్టించేవని ఆ దేవుణ్ణి ఎవ్వరడిగేది - పి.సుశీల - డా. సినారె
02. ఇది ఎన్నడు వీడని కౌగిలి మన ఎదలను కలిపిన రాతిరి - ఎస్.పి. బాలు - రచన: డా.సినారె
03. కొట్టేడయ్యా ఛాన్స్ కొట్టేడయ్యా మొనగాడయ్యా - పిఠాపురం,రాఘవులు బృందం - రచన: కొసరాజు
04. చిగురువేసేనే చిలిపి కోరిక ఎగసిపోయేనే మనసు ఆగక - పి.సుశీల - రచన: డా.సినారె
05. దయచూడు ఏసుప్రభువా నీవారి కావరావా - విజయలక్ష్మీ కన్నారావు - రచన: దాశరధి
06. పిల్లా ఓ పిల్లా నీకు ఒళ్ళంతా సిగ్గేసిగ్గు నిగనిగ బుగ్గల్లో - ఎల్.ఆర్. ఈశ్వరి - డా. సినారె

                              - ఈ క్రింది పాట అందుబాటులో లేదు -

01. మీద కొబ్బరిచెట్టు కింద చెరువు గట్టు - ఎస్.పి. బాలు,విజయలక్ష్మీ కన్నారావు - రచన: డా.సినారె



No comments:

Post a Comment