( విడుదల తేది: 25.10.1956 గురువారం )
| ||
---|---|---|
జోయా ఫిలింస్ వారి సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీత రచన: సముద్రాల జూనియర్ తారాగణం: జగ్గయ్య, కృష్ణకుమారి, చలం, గుమ్మడి, రేలంగి, జి. వరలక్ష్మి, అల్లు రామలింగయ్య | ||
01. అడుగో అడుగో అరుదెంచేనూ బృందావన మోహనుడు - ఎ.పి. కోమల, ఘంటసాల 02. అత్తవారిల్లే పుట్టినిల్లని తలంచి అత్తమామల (పద్యం) - ఎ.పి. కోమల 03. అత్తవారింటికి పంపేదెలాగమ్మ అల్లరుముద్దుల అపరింజి - పి.లీల,కె.రాణి, మైధిలి 04. అమ్మా తులశమ్మా నిను నమ్మినవారికి ఫలమింతేనా - పి. లీల 05. కళకళలాడే సతికిపతికి కర్పూర హారతులు - కె.రాణి, మైధిలి బృందం 06. కన్నవారింట ఎన్నిభోగమ్ములున్న సన్నజాజుల (పద్యం) - ఎ.పి. కోమల 07. కాపాడవమ్మా తులసి మాపైన జాలి వెలసి - పి. లీల 08. నిమ్మపండు ఛాయవాడా నమ్ముకొంటి నీదుజోడ - కె. రాణి, పిఠాపురం 09. నీపాదకమలసేవయు నీపాదార్చకులతోడినెయ్య (పద్యం) - ఎ.పి. కోమల 10. మగడుదూరమైన మాయని చెరనైన మమత విడక (పద్యం) - ఎ.పి. కోమల 11. రేపల్లెవాడలో కాపురమ్ములచేసే ఏలాగే గోపెమ్మ ఏలాగమ్మా - జిక్కి - ఈ క్రింది పాటలు/పద్యాలు అందుబాటులో లేవు -
01. అమ్మా అమ్మా అని పిలిచేనే ఆలకించి -
02. ఆన్నెమెరుగని చిన్నిబాలా తరలిపోయావా మము వీడిపోయేవా - మాధవపెద్ది కోరస్
03. ఇహ పర దైవము ఈ పతి యనుచు ( పద్యం )
04. ఉయ్యాలలో బాల ఉత్తమా యిల్లాలు ఊగవే ఉయ్యాల - పి.లీల బృందం
05. కనుగందె నా మేను ఇసుమంతమైన ( పద్యం )
06. చేన్నారు సుగుణాలు శీలము కలిగి ( పద్యం ) -
07. మువ్వుర మూర్తులా బుడతల జేసి ( పద్యం )
|
Saturday, April 14, 2012
బాలసన్యాసమ్మ కధ - 1956
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment