Wednesday, April 18, 2012

బుల్లెమ్మా బుల్లోడు - 1972


( విడుదల తేది: 07.01.1972 శుక్రవారం )
శ్రీ రమణ చిత్రావారి 
దర్శకత్వం: నాగాంజనేయులు 
సంగీతం: సత్యం 
గీత రచన: రాజశ్రీ 
తారాగణం: చలం,సత్యనారాయణ,ధూళిపాళ,త్యాగరాజు,విజయలలిత,పండరీబాయి,బాలకృష్ణ 

01. అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది - ఎస్.పి. బాలు, బెంగళూరు లత - రచన: దాశరధి
02. కురిసింది వాన నా గుండెలోన నీచూపులే జల్లుగా - ఎస్.పి.బాలు, పి.సుశీల
03. జిందాబాద్ స్వతంత్ర్య భారత్ జిందాబాద్ - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం
04. డియ్యారే టింగురంగ చూసుకో మావ - ఎస్.పి. బాలు, ఎల్.ఆర్. ఈశ్వరి
05. నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు - ఎస్.పి. బాలు
06. బుడిగీ బుడిగీ నిన్నే నిన్నే చూడు బుల్లెమ్మా మాటాడు చిలకమ్మా - ఎస్.పి.బాలు
07. రాజా పిలుపు నాదేనురా నీ నీడగా నీ తోడుగా నీవెంట - ఎస్. జానకి



No comments:

Post a Comment