Wednesday, April 18, 2012

భక్త ప్రహ్లాద - 1942


( విడుదల తేది: 30.01.1942 శుక్రవారం )   

శోభనాచల పిక్చర్స్ వారి
దర్శకత్వం: చిత్రపు నారాయణ మూర్తి
సంగీతం: మోతిబాబు 
హెచ్.ఆర్. పద్మనాభ శాస్త్రి ( నేపధ్య సంగీతం)
తారాగణం: వేమూరి గగ్గయ్య,రామకృష్ణ శాస్త్రి,నారాయణ రావు,
రాజేశ్వరి,కుంపట్ల,పరిపూర్ణ,జి. వరలక్ష్మి...

                            - ఈ క్రింది పాటలు,పద్యాలు  అందుబాటులో లేవు -

01. అంధప్రక్రియ నున్నవాడు పలుకండ ( పద్యం ) - వేమూరి గగ్గయ్య
02. అసమ్మదీయంబగు నాదేశమున గాని మిక్కిలి ( పద్యం ) - వేమూరి గగ్గయ్య
03. ఇందుగల డందులేడని సందేహము వలదు ( పద్యం ) -
04. ఎల్ల శరీరధారులకు నిల్లను చీకటి నూతిలోపల ( పద్యం ) -
05. కంజాక్షునకుగాని కాయంబు కాయమే పవన ( పద్యం ) -
06. కనవా మనసా కాలగతి విధి కాలసర్పమని -
07. గర్వాంధుడు నిన్ గననౌనా నీదైన విలాస - రామకృష్ణ శాస్త్రి
08. గాలిన్ గుంభిన్ నగ్ని నంభువుల నాకాశ ( పద్యం ) - వేమూరి గగ్గయ్య
09. చదివించిరి నను గురువులు  చదివితి ( పద్యం ) -
10. జగన్మోహనాకారా శ్యామసుందరా శరీరా -
11. జయజయ జననీ మాతా భవానీ జగజ్జననీ - రాజేశ్వరి
12. జయకాళీ నన్ కృపనేలీ నా సూనున్ బ్రోవగ - రాజేశ్వరి మరియు
13. జయ జయ జయ జయ నారసింహా సర్వసారా - బృందమ
14. నారాయణ నారాయణ నారాయణో పాహిమాం -
15. నా స్వప్నమునందు నారాయణ నా హృదయమందు -
16. నా హితము వినకీవిధమున హరి నారాయణ - వేమూరి గగ్గయ్య మరియు
17. పటుతర నీతిశాస్త్రచయపారగు చేసేదనంచు ( పద్యం ) - వేమూరి గగ్గయ్య
18. పరమపావనా భక్త పోషణ భవవిదారణ నిర్గుణ -
19. పర్వతాగ్రమునుండి పడద్రోసినన్ నీవు ( సంవాద పద్యాలు ) - వేమూరి గగ్గయ్య మరియు
20. ప్రభూ మూర్తీ మంగళకారీ భక్తులకెల్ల ప్రాపగు -
21. ప్రియంబు పాడరే రారే చెలులారా  జన్మఉత్సవము - రాజేశ్వరి బృందం
22. బాలకా యేలకో ఈ పంతము ఇటులన్ ( పద్యం ) - రాజేశ్వరి
23. భజ భజ నారాయణ నారాయణ హరిని చూడ - రామకృష్ణ శాస్త్రి
24. భజ భజ నారాయణనారాయణ మదిని చూడ మాయకాదా -
25. భజభజ హరిభజ నారాయణ నిరాకారా నారాయణ - రామకృష్ణ శాస్త్రి
26. భువిసకలము హరిమయము జ్ఞానహీను ( పద్యం ) -
27. మంగళహారతి కొమ్మా మంగళతర విభావములను - రాజేశ్వరి బృందం
28. మందార మకరంద మాధుర్యమున దేలు (పద్యం) -
29. రాగదేనాగా రాగదే నాగా చిత్తమున శ్రీరమణు చేరుము వేగ -
30. లాలీ మమ ధీమతి లాలి సాదుహృదయా నిదురపో - రాజేశ్వరి
31. వినరా తనయా నీజనకుండను మాటలను - రాజేశ్వరి, గగ్గయ్య మరియు
32. వారిజోద్భవముఖ సురార్చిత పాదపంకజ -
33. శ్రీనాధా శ్రీనాధా భవభారహరా శ్రీనాధా మము -
34. శ్రీరమణా నారాయణా శ్రితజనపాలన నారాయణా -
35. సంసార జీమూత సంఘంబు విచ్చునే  చక్రి దాస్య ( పద్యం ) -
36. సారాయిమజా చూడు సోరగానను లేదీడు - బృందం
37. హరిభజ హరిభజ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ -
38. హరిహరీయనవే మనసా ఆ నామమె జీవము - బృందం
39. హే నారాయణ్ హే నారాయణ్ భవసాగరతరణా -
40. హే ప్రభూ మూర్తీ మంగళకారీ ప్రభుమూర్తీ -




No comments:

Post a Comment