Wednesday, April 18, 2012

భాగస్తులు - 1975



( విడుదల తేది : 20.03.1975 గురువారం )
రవి ఆర్ట్ ధియేటర్స్ వారి
దర్శకత్వం: ఎ. భీంసింగ్
సంగీతం: ఎస్.పి.కోదండపాణి
తారాగణం:  చంద్రమోహన్,నాగభూషణం,సత్యనారాయణ,రాజబాబు,జయంతి,కె.విజయ,జయసుధ

01. కలిమిలేములు కష్టసుఖాలు కావడికుండలే తెలుసా - ఎస్.పి.బాలు,పి.సుశీల - రచన: దాశరధి
02. నవ్వూ నవ్వించు నవ్వలేని వారికి నీ నవ్వులు పంచు - వాణీ జయరాం - రచన: గోపి

                                     - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. అందమంటే నాదేలే చూసుకోరా పందెమేసి చెబుతున్న - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
02. ఒంటరి గదిలో జంటలు రెండూ ఊసులాడుకుంటే - ఎస్.పి.బాలు,ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె
03. దోరవయసున్నదీ అది దూసుకు - ఎస్.పి.బాలు,ఎల్.ఆర్. ఈశ్వరి,నవకాంత్,కౌసల్య - రచన: డా. సినారె



No comments:

Post a Comment