Wednesday, April 18, 2012

భారతి - 1975



( విడుదల తేది :  04.04.1975 శుక్రవారం )
మనోరంజని పిక్చర్స్ వారి
దర్శకత్వం: వీటూరి
సంగీతం: ఎస్.పి. కోదండపాణి మరియు చక్రవర్తి
తారాగణం: కృష్ణంరాజు,జమున,లత, ఎస్.వి. రంగారావు,చంద్రమోహన్,పద్మనాభం,రమాప్రభ,నిర్మల

01. కనిపించే దేవతలే తల్లిదండ్రులు వారి కలలు నిజము - పి.సుశీల,రామకృష్ణ - రచన: వీటూరి
02. నగరంలో అర్ధరాత్రి నవ్వింది వెచ్చగ నవ్వింది - ఎల్.ఆర్. ఈశ్వరి, ఎస్.పి. బాలు - రచన: డా.సినారె
03. మీనమ్మా ఓ మీనమ్మా అందమైన చేపవంటిది ఆడదాని - పి.సుశీల - రచన: వీటూరి
04. శృతి చేసి నా వీణ స్వామీ స్వరములు పలికించవేమి - పి.సుశీల - రచన: దాశరధి

                               - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. అందాలే పుట్టిన రోజు ఆనందం మెట్టిన రోజు - పి.సుశీల - రచన: డా.సినారె
02. ఇచ్చోటనే కదా ఎందరో సుకుమార (పద్యం) - మాధవపెద్ది - రచన: వీటూరి - సంగీతం: చక్రవర్తి
03. ఇది శాపమా విధి కోపమా స్త్రీజాతి చేసిన - ఎస్.పి. బాలు - రచన: వీటూరి - సంగీతం: చక్రవర్తి



No comments:

Post a Comment