Wednesday, March 28, 2012

దేవుడులాంటి మనిషి - 1975


( విడుదల తేది : 21.11.1975 శుక్రవారం )

పూర్ణిమా పిక్చర్స్ వారి 
దర్శకత్వం: సి.ఎస్.రావు 
సంగీతం: కె.వి. మహదేవన్ 
తారాగణం: కృష్ణ,మంజుల, శ్రీదేవి,నాగభూషణం,రాజబాబు,చంద్రమోహన్, మాడ 

01. కండలు కరిగిస్తే పండని చేను ఉంటుందా ముందుకు - ఎస్.పి.బాలు బృందం - డా. సినారె
02. గలా గలా కదిలింది గోదావరి - పి.సుశీల, ఎస్.పి.బాలు, మాధవపెద్ది,రమేష్,వసంత,రఘురాం బృందం
03. చారడేసి కళ్ళేమి చేసుకుంటావి ఓ రబ్బీ నీ అందం - ఎస్.పి.బాలు, పి.సుశీల - రచన: డా. సినారె
04. నవ్వు నవ్వించు ఆ నవ్వులందరికి అందించు - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
05. రారా నాసామి రంగ రారా నా మోహన రంగ పట్టంచు - పి.సుశీల - రచన: డా. సినారె

                                - ఈ క్రింది సుప్రభాతం, పాట అందుబాటులో లేవు - 

01. కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా (సుప్రభాతం) -
02. ద్రాక్ష పండు తీయన త్చత్చత్చ నిమ్మపండు పుల్లన - రమేష్, వసంత - రచన: డా. సినారె



No comments:

Post a Comment