Wednesday, March 28, 2012

దేవుడే గెలిచాడు - 1976


( విడుదల తేది: 26.11.1976 శుక్రవారం )

శ్రీ విజయకృష్ణ మూవీస్ వారి
దర్శకత్వం: విజయనిర్మల
సంగీతం: రమేష్ నాయుడు
తారాగణం: కృష్ణ, విజయనిర్మల,జగ్గయ్య,అల్లు రామలింగయ్య, సూర్యకాంతం,రమాప్రభ 

01. ఈ కాలం పదికాలాలు బ్రతకాలని ఆ బ్రతుకులో నీవు నేను - పి.సుశీల - రచన:జాలాది
02. గూడేదైతే నేమి కొమ్మేదైతేనేమి పాడే కోయిల నీదైతే - పి.సుశీల - రచన: దేవులపల్లి
03. పులకింతలు ఒక వేయి కౌగిలింతలు ఒక కోటి - ఎస్.పి.బాలు,పి.సుశీల - రచన: అప్పలాచార్య

                                              ఈ క్రింది పాట అందుబాటులో లేదు

01. రావోయి యీరేయి పోదము రావోయి - పి. సుశీల - రచన: జాలాది



No comments:

Post a Comment