Wednesday, April 18, 2012

భక్త కన్నప్ప - 1976


( విడుదల తేది: 29.05.1976 శనివారం )
గోపీ కృష్ణ మూవీస్ వారి
దర్శకత్వం: బాపు
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణంరాజు,వాణిశ్రీ,శ్రీధర్,జయమాలిని,రావు గోపాలరావు,బాలయ్య,ప్రభాకరరెడ్డి

01. ఆకలితోడ నీ కడుపు కారడి అచ్చట చూడలేక (పద్యం) - రామకృష్ణ - రచన: వేటూరి
02. ఆకాశం దించాలా నెలవంక తుంచాలా సిగలో - రామకృష్ణ,పి.సుశీల - రచన: ఆరుద్ర
03. ఎన్నియలో ఎన్నియలో చందమామ - పి.సుశీల, రామకృష్ణ బృందం - రచన: ఆరుద్ర
04. ఓం నమశ్శివాయ శ్రీకంఠలోకేశా.. శ్రీ కాళహస్తీశ్వరా - రామకృష్ణ - రచన: ఆరుద్ర
05. కండ గెలిచింది కన్నె దొరికింది గుండె - రామకృష్ణ,పి.సుశీల బృందం - రచన: ఆరుద్ర
06. తకిటతక తకతకిట (కిరాతార్జునీయం) - ఎస్.పి. బాలు బృందం - రచన: వేటూరి
07. తల్లివి తండ్రీ నీవేనమ్మా చల్లని తల్లి గౌరమ్మా - పి.సుశీల - రచన: వేటూరి
08. తినవయ్య తినవయ్య నా కన్నతండ్రి మారాము చేయకు - రామకృష్ణ - రచన: వేటూరి
09. శివ శివ శంకర భక్తవశంకర శంభో హరహర నమోనమో - రామకృష్ణ - రచన: వేటూరి
10. శివశివ అననేలరా కౌగిలిలోనే కైలాసమందగా - ఎస్. జానకి - రచన: డా. సినారె



No comments:

Post a Comment